
Sreeటాలీవుడ్‌లో దూసుకొస్తున్న కొత్త అందాలు కుర్రకారు కంటికి కునుకులేకుండా పోయింది. ఇక ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రాళ్ళ గుండెల్ని పిండేస్తుంది.

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది కన్నడ బ్యూటీ శ్రీ లీల

రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు. ట్రైలర్‌లో తన అందాలతో కవ్వించింది లీల

ఇక ఇప్పుడు ఈ అమ్మడికోసం గూగుల్‌ను గాలించేస్తున్నారు కుర్రాళ్ళు.

సోషల్ మీడియాల్లో శ్రీ లీల ఫోటోలను వెతికి వాటిని వైరల్ చేస్తున్నారు.

పెళ్లి సందడి సినిమా తర్వాత ఈ చిన్నది.. తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే కుర్ర హీరోలు ఈ అమ్మడితో సంప్రదింపులు కూడా చేస్తున్నారట..