2 / 6
ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా పోట్రే అవుతోంది కల్కి 2898ఏడీ. నెవర్ బిఫోర్ టెక్నికల్ సినిమా అని అమితాబ్, కమల్‌లాంటి వారు పొగుడుతుంటే, అలాంటి స్టాల్‌వార్ట్స్ తో పనిచేయడం నా అదృష్టం అని డార్లింగ్ అంటున్నారు. దీపిక, దిశను చూడటానికి యువత ఉవ్విళ్లూరుతున్నారు. కమల్ నటిస్తున్న ఇండియన్2లోనూ స్టార్ కాస్ట్ కి తక్కువేం లేదు.