Kajal Aggarwal: గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోలు చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నారో

Updated on: Apr 21, 2025 | 10:38 PM

సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ బాబుకు కూడా జన్మనిచ్చిందీ అందాల తార.

1 / 6
 సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న వారిలో టాలీవుడ్ బ్యూటీ,  పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ఒకరు.

2 / 6
 అప్పుడెప్పుడో లక్ష్మీ కల్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు  పెట్టిన ఈ అందాల తార ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది.

3 / 6
 ఇటీవల సల్మాన్ ఖాన్ సికిందర్ లో ఓ కీలక పాత్ర పోషించింది కాజల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

4 / 6
 సినిమాల సంగతి పక్కన పెడితే కాజల్ అగర్వాల్ ఇటీవల తన ముద్దుల కుమారుడు నీల్ కిచ్లూ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.

5 / 6
 అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కాజల్ కుమారుడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

6 / 6
 కాగా కాజల్ అగర్వాల్  అక్టోబర్ 30, 2020న  గౌతమ్ కిచ్లూను  పెళ్లి చేసుకుంది.  వీరికి 2022  ఏప్రిల్ 19న నీల్ కిచ్లూ జన్మించాడు.