2 / 5
దేవర సినిమా రిలీజ్ కావడానికి ముందు వరకూ అందరిలోనూ ఒకటే టెన్షన్. జక్కన్న సినిమా చేసిన హీరోలకు ఇమీడియేట్ సక్సెస్ ఉండదు కదా.. ఆ సెంటిమెంట్ దేవరకు ఎలాంటి రిజల్ట్ తెచ్చిపెడుతుందో అని.. కానీ ఇప్పుడు దేవర కలెక్షన్లు చూస్తున్నవారు తారక్ ఈజ్ డిఫరెంట్.. ఆయన సెంటిమెంట్‌ని బ్రేక్ చేశారు అని హ్యాపీగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొరటాలకే కాదు, గతంలోనూ కెప్టెన్లకు కెరీర్ బ్రేక్ ఇచ్చిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.