- Telugu News Photo Gallery Cinema photos Jr.NTR, Venkatesh and Mahesh Babu Enjoying in Ram Charan and Upasana Konidela Diwali special Party telugu cinema news
Ram Charan: రామ్ చరణ్ దీపావళీ పార్టీలో వెంకీ, ఎన్టీఆర్, మహేష్.. ఒకే ఫ్రేములో స్టార్ హీరోస్.. ఫోటోస్ చూశారా ?..
టాలీవుడ్ సెలబ్రెటీస్ దీపావళీ సెలబ్రెషన్స్ ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు రోజుల ముందుగానే దీవాళీ పార్టీస్ స్టార్ట్ కాగా.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీవాళీ పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీకి ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోస్ ఫ్యామీలీస్, సెలబ్రెటీలు వచ్చారు. సూపర్ స్టార్ మహేష్, నమ్రత దంపతులు.. జూనియర్ ఎన్టీఆర్, ప్రణతీ దంపతులు.. వెంకటేష్, అల్లు అర్జున్, స్నేహా దంపతులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
Updated on: Nov 12, 2023 | 1:17 PM

టాలీవుడ్ సెలబ్రెటీస్ దీపావళీ సెలబ్రెషన్స్ ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు రోజుల ముందుగానే దీవాళీ పార్టీస్ స్టార్ట్ కాగా.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీవాళీ పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.

శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీకి ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోస్ ఫ్యామీలీస్, సెలబ్రెటీలు వచ్చారు. సూపర్ స్టార్ మహేష్, నమ్రత దంపతులు.. జూనియర్ ఎన్టీఆర్, ప్రణతీ దంపతులు.. వెంకటేష్, అల్లు అర్జున్, స్నేహా దంపతులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

నిన్న రాత్రి జరిగిన పార్టీ ఫోటోస్ మహేష్ సతీమణి నమ్రత తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ పార్టీలో సుధీర్ బాబు ఫ్యామిలీ, మంచు లక్ష్మి సైతం సందడి చేసినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ఓకే ఫ్రేములో ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకటేశ్, మహేష్ బాబు ఉండడంతో ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చాలా కాలం తర్వాత నలుగురు స్టా్ర్లను ఇలా ఓకే ఫ్రేములో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

అలాగే ఉపాసన, నమ్రత, ప్రణతి, అల్లు స్నేహారెడ్డి ఉన్న ఫోటోస్ సైతం వైరలవుతున్నాయి. దీపావళి స్పెషల్ ట్రీట్ అంటే ఇదే అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





























