డబుల్ జోష్ తో దూసుకుపోతున్న యంగ్ టైగర్.. లైనప్ చూస్తే మైండ్ బ్లాకే

Updated on: Jun 21, 2025 | 10:25 AM

రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో అయినా కాస్త స్లో అవుతారు. కానీ యంగ్ టైగర్ మాత్రం డబుల్ జోష్ తో దూసుకుపోతున్నారు. వరుస సినిమాలు లైన్ లో పెడుతూ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంతకీ జూనియర్ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటి? వాటి ఆర్డర్ ఏంటి? ట్రాక్ చేద్దాం పదండి.

1 / 5
ఇంతకీ జూనియర్ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటి? వాటి ఆర్డర్ ఏంటి? ట్రాక్ చేద్దాం పదండి. ప్రెసెంట్ వార్ 2, డ్రాగన్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

2 / 5
ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత దేవర 2 చేయాలన్నది ముందునుంచి ఉన్న ప్లాన్. కానీ ప్రెసెంట్ సిచువేషన్ చూస్తుంటే ఎన్టీఆర్ లైన్ అప్ లో మార్పులు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. డ్రాగన్ సినిమా సెట్స్ మీద ఉండగానే నెల్సన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాలకు సంబంధించిన డిస్కషన్ మొదలైంది.

3 / 5
దీంతో తారక్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. దేవర 2 కోసం కొరటాల ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. అందుకే మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించకుండా దేవర 2 ప్రీ ప్రొడక్షన్ మీదే కాన్సంట్రేట్ చేశారు.

4 / 5
త్రివిక్రమ్ కూడా బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నారు. కాకపోతే గురుజీ లిస్ట్ లో వెంకీ మూవీ కూడా ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తయ్యేలోపు త్రివిక్రమ్ వెంకీ మూవీని ఫినిష్ చేసి తారక్ కోసం రెడీ అయ్యే ఛాన్స్ ఉంది.

5 / 5
ఒకవేళ వెంకీ త్రివిక్రమ్ సినిమా ఆలస్యమైన జేఆర్సీ 2 కంప్లీట్ చేసి నెల్సన్ సిద్ధంగా ఉంటారు. మరి ఇన్ని ఆప్షన్స్ లైన్ లో పెట్టిన తారక్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.