NTR: ఆగష్టు తరువాత.. వార్ 2, దేవర 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో ఫుల్ బిజీగా తారక్..

| Edited By: Anil kumar poka

May 27, 2024 | 8:22 AM

ఎన్టీఆర్ వెకేషన్ అయిపోయింది.. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వారం రోజుల పాటు ఫారెన్ వెళ్లొచ్చారు తారక్. హాలీడేస్ అయిపోయాయి.. మరి దేవర నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు..? ఎన్టీఆర్ మళ్లీ సెట్స్‌లో జాయిన్ అయ్యేదెప్పుడు..? వార్ 2 కోసం ఇప్పటికే నెల రోజులకు పైగా దేవరకు బ్రేక్ ఇచ్చారు తారక్. మరి కొరటాల సినిమాతో చేతులు కలిపేదెప్పుడు..? మూడు నాలుగు రోజులుగా దేవర ఫస్ట్ సింగిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

1 / 7
ఎన్టీఆర్ వెకేషన్ అయిపోయింది.. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వారం రోజుల పాటు ఫారెన్ వెళ్లొచ్చారు తారక్. హాలీడేస్ అయిపోయాయి.. మరి దేవర నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు..? ఎన్టీఆర్ మళ్లీ సెట్స్‌లో జాయిన్ అయ్యేదెప్పుడు..? వార్ 2 కోసం ఇప్పటికే నెల రోజులకు పైగా దేవరకు బ్రేక్ ఇచ్చారు తారక్. మరి కొరటాల సినిమాతో చేతులు కలిపేదెప్పుడు..?

2 / 7
మూడు నాలుగు రోజులుగా దేవర ఫస్ట్ సింగిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. పాటకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తున్నా.. వ్యూస్ పరంగా మాత్రం అదరగొడుతుంది దేవర పాట.

3 / 7
ఇప్పటికే 50 మిలియన్ క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చింది దేవర సాంగ్. ఇదిలా ఉంటే టర్కీ ట్రిప్ నుంచి తిరిగొచ్చేసారు తారక్. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో పాటు వెకేషన్ వెళ్లొచ్చారాయన.

4 / 7
వెకేషన్ వెళ్లకముందు నెల రోజులుగా వార్ 2తోనే బిజీగా ఉన్నారు తారక్. దానికోసం ముంబైలోనే ఉన్నారాయన. అక్కడ్నుంచి ఇప్పుడు దేవరకు షిఫ్ట్ కానున్నారు. ఇప్పటికే దేవర షూట్ చివరి దశకు వచ్చేసింది.

5 / 7
పార్ట్ 1 షూట్ పూర్తైన తర్వాతే.. వార్ 2కు వెళ్లాలని చూస్తున్నారు ఎన్టీఆర్. ఇదేవారం దేవర కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. దేవరకు ఒక్కటే భారీ షెడ్యూల్ బాకీ ఉంది.

6 / 7
ఇది పూర్తైతే పార్ట్ 1 అయిపోయినట్లే. జూన్‌లోనే దేవరకు బైబై చెప్పి.. వార్ 2కు వెళ్లనున్నారు తారక్. ఆ తర్వాత దేవర 2తో పాటు ఆగస్ట్ నుంచి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కావాలని చూస్తున్నారు.

7 / 7
మొత్తానికి రాబోయే రెండేళ్లు ఫుల్ బిజీగా ఉండబోతున్నారు తారక్. ఓ వైపు దేవరతో పాటు వార్ 2, దేవర 2, నీల్ సినిమాలు లైన్‌లోకి తీసుకొస్తున్నారు.