Jr.NTR Birthday: మీరు ఇప్పటివరకు చూడని ఎన్టీఆర్ రేర్ ఫోటోస్.. అల్లరికి కేరాఫ్ అడ్రస్ తారక్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు. ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ తారక్. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ అదరగొడుతుంటారు. నందమూరి నటవారసుడిగా సినీపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.