Anil kumar poka |
Jul 01, 2023 | 4:22 PM
జాన్వీ కపూర్.. ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు లేరు.. తెలుగుతెరపై రాకపోయినా అందాల తార శ్రీదేవి కూతురుగా వెండితెరకు పరిచయమై తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. మీరు ఓ లుక్కేయండి.