Pooja Hegde: కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??

| Edited By: Phani CH

May 18, 2024 | 9:50 AM

ఏళ్ళ నాటి శని అంటారు కదా.. ఇప్పుడు పూజా హెగ్డేను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అరే.. రెండేళ్లైంది ఈమెను కనీసం ఎవరూ పట్టించుకోవట్లేదు. వచ్చిన సినిమాలు ఆడట్లేదు.. కమిటైన సినిమాలు ముందుకు పోవట్లేదు. ఈ భామ కెరీర్ ఎటువైపు వెళ్తుందసలు..? మన దర్శక నిర్మాతలు పట్టించుకోరా..? పూజా బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టే టైమ్ వచ్చిందా లేదా..? ఈ జిగేల్‌లన్నీ ఒకప్పుడే.. ఇప్పుడేం లేవు పూజా హెగ్డే కెరీర్‌లో చెప్పుకోడానికి..!

1 / 5
ఐ హ్యావ్‌ ఒన్‌ సజెషన్‌ ఫర్‌ యు... అని సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకున్నారు నటి పూజా హెగ్డే. అయితే సిద్ధు ఆ సజెషన్‌ ఇచ్చినప్పుడు అక్కడెక్కడో మంచు కొండల్లో ఉన్నారు.

2 / 5
ఈ భామ కెరీర్ ఎటువైపు వెళ్తుందసలు..? మన దర్శక నిర్మాతలు పట్టించుకోరా..? పూజా బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టే టైమ్ వచ్చిందా లేదా..? ఈ జిగేల్‌లన్నీ ఒకప్పుడే.. ఇప్పుడేం లేవు పూజా హెగ్డే కెరీర్‌లో చెప్పుకోడానికి..! వరసగా ఫ్లాపులు వస్తే పాపం ఆమె మాత్రం ఏం చేస్తారు చెప్పండి..? ఈ ప్రభావం ఇప్పుడు పూజా కెరీర్‌పై బలంగా పడింది.

3 / 5
 ఆచార్య తర్వాత పూజా హెగ్డే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం నుంచి వాళ్లు తీసేస్తే.. జనగణమన, గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. ఈ మధ్యే నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో పూజాను హీరోయిన్‌గా ఎంచుకున్నారు.

4 / 5
 గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఒక లైలా కోసం సినిమా వచ్చింది. దాంతో పాటు తాజాగా మరో బంపర్ ఆఫర్ పూజాకి వచ్చినట్లు తెలుస్తుంది. సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కలయికలో రానున్న సినిమా కోసం పూజా హెగ్డే పేరు పరిశీలిస్తున్నారు. షాహిద్ కపూర్ దేవా మినహాయిస్తే.. బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డేకు పెద్దగా ఆఫర్స్ లేవు.

5 / 5
దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్, వెంకటేష్ లాంటి హీరోలతో నటిస్తున్నారామె. రెండేళ్ళ కింది వరకు టాలీవుడ్‌ను దున్నేసిన పూజా హెగ్డే చేతిలో నాగ చైతన్య సినిమా మాత్రమే ఉంది.