Pushpa 2: ఎందుకు పుష్ప 2 కు ఇంత టైం పట్టింది.? రెండున్నర ఏళ్లుగా చెక్కుతున్న సుక్కు.

Updated on: Apr 05, 2024 | 9:03 PM

పుష్ప 2పై రోజుకో వార్త బయటికి వస్తూనే ఉంది.. షూటింగ్ అనుకున్నట్లుగా జరగడం లేదంట.. చెప్పిన తేదీకి రావడం కష్టమేనంట.. అల్లు అర్జున్ సినిమాకు మరోసారి వాయిదా తప్పదంట.. ఇలా అంటా అనేది ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఈ అంటాలకు మరోసారి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు పుష్ప మేకర్స్. ఇంతకీ వాళ్లేమంటున్నారో తెలుసా..? అల్లు అర్జున్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పుష్ప 2పైనే ఉన్నాయి. 2021 డిసెంబర్‌లో విడుదలైంది పుష్ప.

1 / 7
ఈ విషయం ఐకాన్ స్టార్ కి చాల బాగా తెలుసు. అందుకే కో ఆర్టిస్టులకు సలహాలిస్తూ వారిలో ఈజ్ పెంచే ప్రయత్నం చేరారు అనే పోనప్ప మాటకి ఫుల్ ఖుషి అవుతుంది అల్లు ఆర్మీ.

2 / 7
ఈ అంటాలకు మరోసారి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు పుష్ప మేకర్స్. ఇంతకీ వాళ్లేమంటున్నారో తెలుసా..? అల్లు అర్జున్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పుష్ప 2పైనే ఉన్నాయి. 2021 డిసెంబర్‌లో విడుదలైంది పుష్ప.

3 / 7
ఏడాదిలోపే పార్ట్ 2 వస్తుందని అప్పట్లో చెప్పారు సుకుమార్. కానీ తెలియకుండానే రెండున్నరేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ పుష్ప 2ను చెక్కుతూనే ఉన్నారు లెక్కల మాస్టారు.

4 / 7
ఆగస్ట్ 15న వస్తుందని చెప్తున్నా.. ఏదో మూల అనుమానాలైతే అలాగే ఉండిపోయాయి. కొన్ని రోజులుగా పుష్ప 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది. నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో అనుకున్న తేదీకి ఔట్ పుట్ ఇచ్చే ప్రయత్నాలే చేస్తున్నారు సుకుమార్.

5 / 7
నెవర్‌ బిఫోర్‌ జాతరని ఈ సినిమాలో విట్‌నెస్‌ చేయడానికి రెడీగా ఉండండి అంటూ హింట్స్ ఇస్తోంది పుష్ప2 టీమ్‌. ట్రెండ్స్ తో పుష్ప2 టీజర్‌ దద్ధరిల్లిపోతుందని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు ఫ్యాన్స్.

6 / 7
దుబాయ్‌లో అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్‌ ఐకానిక్‌ ఫోజుల్లో తగ్గేదేలే ఒకటి. ఆయన యాటిట్యూడ్‌ని రిఫ్లెక్ట్ చేసే ఆ ఫోజునే సెలక్ట్ చేసుకుంది టుస్సాడ్స్ టీమ్‌. హెయిర్‌ స్టైల్‌ నుంచి ప్రతి విషయాన్నీ అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దింది.

7 / 7
దుబాయ్‌లో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ బన్నీ. ఈ వేడుకకి ఫ్యామిలీతో వెళ్లి సంతోషాన్ని పంచుకున్నారు ఐకాన్‌ స్టార్‌. ఇన్ని విజయాల మధ్య సక్సెస్‌ని డబుల్‌ చేయడానికి రిలీజ్‌ అవుతోంది పుష్ప2.