Taapsee: జోరు మీద ఉన్న తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

| Edited By: Phani CH

Mar 29, 2024 | 2:35 PM

ప్రజెంట్ బాలీవుడ్‌లో వెడ్డింగ్‌ సీజన్‌ నడుస్తోంది. చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న స్టార్స్‌ ఇప్పుడు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు మోస్ట్ టాలెంటెడ్ తాప్సీ పన్ను. ఇన్నాళ్లు తన పర్సనల్‌ లైఫ్‌ ఎఫెక్ట్ ప్రొఫెషనల్ కెరీర్‌ మీద పడకుండా జాగ్రత్త పడుతున్న ఈ బ్యూటీ... ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతా అంటున్నారు. సౌత్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి సూపర్ సక్సెస్ అయిన బ్యూటీ తాప్సీ పన్ను.

1 / 5
ప్రజెంట్ బాలీవుడ్‌లో వెడ్డింగ్‌ సీజన్‌ నడుస్తోంది. చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న స్టార్స్‌ ఇప్పుడు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు మోస్ట్ టాలెంటెడ్ తాప్సీ పన్ను. ఇన్నాళ్లు తన పర్సనల్‌ లైఫ్‌ ఎఫెక్ట్ ప్రొఫెషనల్ కెరీర్‌ మీద పడకుండా జాగ్రత్త పడుతున్న ఈ బ్యూటీ... ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతా అంటున్నారు.

2 / 5

సౌత్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి సూపర్ సక్సెస్ అయిన బ్యూటీ తాప్సీ పన్ను. స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. తరువాత వరుస సినిమాలతో  బిజీ అయ్యారు ఈ బ్యూటీ, లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య కెరీర్‌ కాస్త గాడి తప్పినా.. ఒక్క హిట్ పడితే తాప్సీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వటం పక్కా అంటున్నారు విశ్లేషకులు.

3 / 5
సౌత్‌లో నయన్‌ ఫాలో అవుతున్న ఫార్ములాని నార్త్ లో తాప్సీ అలవాటు చేసుకుంటున్నారు. చిరకాల మిత్రుడి మాథియాస్‌ బోని ఇటీవల పెళ్లి చేసుకున్నారు తాప్సీ పన్ను. ప్రైవేట్‌ ఈవెంట్‌లా జరిగింది వీళ్ల పెళ్లి. ఆఫ్టర్‌ మేరేజ్‌ తాప్సీలో చాలా మార్పులే కనిపిస్తున్నాయని అంటున్నారు జనాలు.

4 / 5
జీవితంలో సినిమాలు, సంపాదన ముఖ్యమే. కానీ అవే జీవితం కాదు అన్నది తాప్సీ మాట. కెరీర్‌ని మించిన లైఫ్‌ ఉంది నాకు. నా జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. అందుకే సెలక్టెడ్‌ సినిమాలు  చేస్తున్నాను అని ఓపెన్‌గానే చెప్పేశారు తాప్సీ.

5 / 5
దాదాపు దశాబ్ద కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది సమ్మర్‌లో పెళ్లికి సిద్ధమవుతుందన్న టాక్ వినిపించింది. కానీ ఈ లోగా పెళ్లి అయిపోయినట్టుగా వార్తలు రావటంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఈ విషయంలో కొత్త జంట ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.