AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroines: కథలో దమ్ముంటే చాలు.. తల్లిగా చేయడానికి సిద్ధం అంటున్న హీరోయిన్స్..

కేరక్టర్‌లో దమ్ముండాలిగానీ, స్క్రీన్‌ మీద లవర్‌గా చేస్తే ఏంటి? పిల్లల తల్లిగా చేస్తే ఏంటి? అనే క్లారిటీకి వచ్చేశారు మన హీరోయిన్లు. ఒకరిని చూసి మరొకరు సిల్వర్‌ స్క్రీన్‌ మీద అమ్మతనాన్ని ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు.

Prudvi Battula
|

Updated on: Nov 27, 2024 | 3:55 PM

Share
పిల్లల తల్లిగా చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు లేడీ సూపర్‌స్టార్‌ నయనతార. ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ జవాన్‌లోనూ ధైర్యంగా ఓ పాపకు తల్లిగా నటించారు. రీసెంట్‌ గా రిలీజ్‌ అయిన గ్లింప్స్ రాక్కాయిలోనూ తల్లిగా మెప్పించారు.

1 / 5
తెలుగులో సమంత కూడా ఎప్పటి నుంచో ఈ రూట్లోనే ట్రావెల్‌ చేస్తున్నారు. రీసెంట్‌ సిటాడెల్‌లోనూ తల్లిగా సామ్‌ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ సిరీస్ భారీ వ్యూస్‎తో దూసుకుపోతుంది. 

2 / 5
 సీనియర్‌ హీరోయిన్లలో శ్రుతిహాసన్‌ కూడా ఈ తరహా ప్రాజెక్టుల్లో ఎప్పుడో యాక్ట్ చేశారు. రవితేజ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్ మూవీలో క్లాస్‌ కల్యాణిగా ఆమె మెప్పుపొందింది ఓ కొడుకుకు తల్లిగానే.

3 / 5
త్రిషను లియోలో చూసిన వారు.. అదేంటి? అంత పెద్ద పిల్లలకు తల్లిగా చేయడానికి ఆమె ఎలా ఒప్పుకున్నారు? అని వండర్‌ అయ్యారు. విజయ్‌, త్రిష పెయిర్‌ తల్లిదండ్రులుగా సూపర్బ్ అంటూ ప్రశంసలు అందుకుంది.

4 / 5
 దీపావళికి రిలీజ్‌ అయి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తెచ్చుకున్న మూవీ లక్కీ భాస్కర్‌. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఓ అబ్బాయికి తల్లిగా నటించి మెప్పించారు. కథలో దమ్ముంటే హీరోయిన్‌కి పిల్లలున్నా.. లేకున్నా.. ఆడియన్స్ దగ్గర మైనస్‌ మార్కులేం పడవు. పైపెచ్చు.. మంచి పెర్ఫార్మర్‌ అనే పేరుతో దూసుకుపోవచ్చనే ధీమాతో ఈ తరహా రోల్స్ కి ఓకే చెప్పేస్తున్నారు మన నాయికలు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్