Tollywood: హీరోలకన్నా తామేమి తక్కువకాదని నిరూపిస్తున్న ముద్దుగుమ్మలు..

|

Nov 22, 2022 | 1:44 PM

హీరోలతో సమానంగా రెమ్యునరేషన్స్ కూడా అందుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నయనతార.

1 / 7
 హీరోలేకాదు  హీరోయిన్స్ కూడా అదే రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్స్ కూడా అందుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నయనతార. లేడీఓరియేంటేడ్ సినిమాలతో ఈ అమ్మడికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. 

2 / 7
 నయన్ తర్వాత ఆ ప్లేస్ లో చెప్పుకోవాల్సింది అనుష్క పేరే. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో అనుష్క ప్రధానపాత్రలో నటించింది. లేడీ ఓరియెంట్ సినిమా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భాగమతి, నిశ్శబ్దం లాంటి సినిమాల్లో నటించింది

3 / 7
 ఇక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త్రిష. ఈ మధ్య టాలీవుడ్ లో సినిమాలు తగ్గించింది. ఆ మధ్య కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన ఈ చిన్నది నాయకిలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. 

4 / 7
 ఇక నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తిసురేష్. ఆతర్వాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, బ్యాడ్ లాక్ సఖి, చిన్ని లాంటి సినిమాలు చేసింది. 

5 / 7
 ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా యశోద సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా వచ్చిన యశోద హిట్ అయ్యింది. త్వరలో శాకుంతలం అనే సినిమాతో రాబోతుంది సామ్. 

6 / 7
 అందాల భామ సాయిపల్లవి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది. కెరీర్ బిగినింగ్ నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న సాయి పల్లవి. ఇటీవల గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హిట్ అందుకుంది. 

7 / 7
 అంజలి.. అటు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు సహాయక పాత్రలు కూడా చేస్తోంది. అలాగే ఛాన్స్ దొరికినప్పుడల్లా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఏ ఏ భామ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. 