Samantha: సమంతకు ఏమైంది.? అసలు ఎక్కడుంది.? ఎంతకాలం అజ్ఞాతం.?

|

Jun 11, 2024 | 12:22 PM

సమంతకు ఏమైంది..? ఎక్కడుంది..? ఆమెకు ఇంకా అనారోగ్యం తగ్గలేదా..? హెల్త్ పూర్తిగా సెట్ అవ్వలేదా..? ఇంకా ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ఉన్నారా..? సమంతకు ఈ బ్రేక్ ఇంకెన్నాళ్లు..? ప్రస్తుతం ఈమె తీసుకుంటున్న మెడికేషన్ ఏంటి.? మయోసైటిస్ మళ్ళీ తిరగబెట్టిందా లేదంటే కొత్త సమస్యలతో సమంత పోరాడుతున్నారా.? ఏడాది నుంచి సమంత మయోసైటిస్‌తో పోరాడుతూనే ఉన్నారు.

1 / 7
సమంతకు ఏమైంది..? ఎక్కడుంది..? ఆమెకు ఇంకా అనారోగ్యం తగ్గలేదా..? హెల్త్ పూర్తిగా సెట్ అవ్వలేదా..? ఇంకా ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ఉన్నారా..? సమంతకు ఈ బ్రేక్ ఇంకెన్నాళ్లు..?

2 / 7
ప్రస్తుతం ఈమె తీసుకుంటున్న మెడికేషన్ ఏంటి.? మయోసైటిస్ మళ్ళీ తిరగబెట్టిందా లేదంటే కొత్త సమస్యలతో సమంత పోరాడుతున్నారా.?  ఏడాది నుంచి సమంత మయోసైటిస్‌తో పోరాడుతూనే ఉన్నారు.

3 / 7
ఒంటరిగానే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికీ ఈమె పూర్తి స్థాయిలో కోలుకోలేదని ఈమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ రోజుకు కూడా ఇంకా ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ఉన్నారు స్యామ్.

4 / 7
దీనికి సంబంధించిన స్టోరీని పోస్ట్ చేసారు ఈ బ్యూటీ. రెండేళ్లుగా కొత్త ప్రాజెక్ట్స్ ఏదీ సైన్ చేయలేదు సమంత. అప్పట్లో ఒప్పుకున్న వాటినన్నింటినీ పూర్తి చేసి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు.

5 / 7
సమంత.. పరిచయం అక్కర్లేని ఓ సంచలనం. ఏమాయ చేసావే సినిమాతో తెలుగులో సక్కెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా ఎదిగిన సమంత అనతికాలంలోనే స్టార్‌ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు.

6 / 7
ఆ సమయంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అలాంటి సమయంలో పుష్ప చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో నటించవద్దని కుటుంబసభ్యులు, సన్నిహితులు చెప్పారన్నారు. అయితే తాను వారి వ్యతిరేకతను మీరి ఆ పాటలో నటించానని పేర్కొన్నారు.

7 / 7
ఈమె మాటలు చూస్తుంటే సమంతకి అనారోగ్య సమస్యలు ఇంకా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. ఈ లెక్కన మరికొన్ని రోజులు ఈమె సినిమాల్లోకి రావడం కష్టమే.