Ruhani Sharma: అచ్చతెలుగు పల్లె పిల్ల.. ఇంత అందం.. ఎంత చూసిన తీరునా..
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకటి. ఈ జోడికి వరల్డ్ వైడ్ ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె చెల్లెలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఈ విషయం మాత్రం అసలు ఎవరికీ తెలియదు.