ఇక ఈ మూవీ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.
ఈ మూవీతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో నటించింది.
ప్రణీత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని 2021లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, వీరికి ఒక పాప, బాబు జన్మించాడు.
దీంతో చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరస ఫొటో షూట్స్‌తో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ మేతి కలర్ లెహంగా ధరించి తన అందాలతో అభిమానులను ఫిదా చేస్తుంది. తల్లైనా తగ్గేదే లేదంటూ.. బుట్టబొమ్మలా ఈ బ్యూటీ మెరిసిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్.