
డేటింగ్ పుకార్లు, లింకప్ రూమర్స్ తనను ఎంతగానో బాధించాయని అంటోంది ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్

ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్ళేటప్పుడు చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నానని అంటోంది నిధి అగర్వాల్

తమ వెబ్ సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసామని నిధి తెలిపింది.

నా లైఫ్‌లోకి ఎవరైనా వస్తే సంతోషమే.. కానీ రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేయట్లేదు..

అందాలతో మతులు పోగొట్టటమే కాదు సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటుంది ఈ ముద్దుగుమ్మ.