Amala Paul: పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. అమలా పాల్ రియాక్షన్.!

ప్రస్తుతం 'లెవల్ క్రాస్' అనే మలయాళ మూవీ లో నటిస్తోంది అమల. ఆసిఫ్ అలీ హీరోగా నటిస్తున్నాడు. అర్ఫజ్ అయుబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈమూవీ జులై 26వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఎర్నాకులం, కొచ్చిలోని సెయింట్ ఆల్బర్ట్ కాలేజీకి వెళ్లారు. అయితే అమల పొట్టి దుస్తులలో నెక్ లైన్‌తో దర్శనమిచ్చింది.

|

Updated on: Jul 28, 2024 | 6:35 PM

ప్రస్తుతం 'లెవల్ క్రాస్' అనే మలయాళ మూవీ లో నటిస్తోంది అమల. ఆసిఫ్ అలీ హీరోగా నటిస్తున్నాడు. అర్ఫజ్ అయుబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

1 / 7
ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈమూవీ జులై 26వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఎర్నాకులం, కొచ్చిలోని సెయింట్ ఆల్బర్ట్ కాలేజీకి వెళ్లారు.

2 / 7
అయితే అమల పొట్టి దుస్తులలో నెక్ లైన్‌తో దర్శనమిచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

3 / 7
తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలా పాల్‌ కాస్త సీరియస్గా రియాక్టయ్యారు. ఆ డ్రెస్‌లో తాను కంఫర్ట్ గానే ఉన్నానని అన్నారు. అమలా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

4 / 7
తనకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తుల్నే ధరించాను కానీ.. సరైనవా కాదా అని ఎప్పుడూ భావించలేదని చెప్పుకొచ్చారు ఈ ముద్దుగుమ్మ.

5 / 7
ఈ ఫంక్షన్‌కి ఈ దుస్తులు సరైనది కాదని తాను ఆలోచించలేదంది. కెమెరాలు తన డ్రెస్సింగ్ స్టైల్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేసినట్లు ఉన్నాయని అన్నారు. తన కాదు.. విద్యార్థులు కూడా అసౌకర్యంగా ఏం  లేరని చెప్పారు.

6 / 7
అంతేకాదు ఏ దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే ఛాయిస్ ప్రతి అమ్మాయికి ఉంటుందని.. అలా దుస్తులు వేసుకోవడంతోనే ఆత్మస్థైర్యం వస్తుందని.. ఇదే విషయం విద్యార్థులకు తన ద్వారా తెలిసిందని అనుకుంటున్నానని చెప్పారు.

7 / 7
Follow us
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. అమలా పాల్ రియాక్షన్.!

కోడి గుడ్లను ఇలా తిన్నారంటే మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు..

హీరోయిన్ నభా నటేష్ ఫ్యామిలీని చూశారా? ఫొటోస్ ఇదిగో

క్రెడిట్ కార్డుతో ఆ పని చేస్తే.. మీ సిబిల్ స్కోర్ పైపైకి..

ఈ పాపం ఎవరిదీ..? రావ్స్‌ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై ఆందోళన

ముఖంపై మచ్చలా చాక్లెట్స్‌ను ఇలా అప్లై చేసి చూడండి మంచి గ్లో సొంతం

త్వరలోనే మార్కెట్‌లోకి ఓలా ఈవీ బైక్.. నయా లుక్ అదిరిందిగా..!

దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!

పచ్చి కాఫీ గింజల్ని బఠానీల మాదిరి నమిలేస్తున్నాడు! వీడియో

ఎన్ని గుండెలు మావా.. భారీ కొండచిలువకు స్నానం చేయిస్తూ..
ఎన్ని గుండెలు మావా.. భారీ కొండచిలువకు స్నానం చేయిస్తూ..
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..

తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!

ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు

లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!

ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ

విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!

తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!

స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?