ఇంత క్యూట్ అమ్మడికి అవకాశాలు ఎందుకు రావడంలేదు.. ప్రీతి అస్రాని పిక్స్.
Anil Kumar
28 July 2024
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి ప్రీతి అస్రాని. ఇప్పుడిప్పుడే హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత కథానాయికగా పలకరించింది ఈ చిన్నది.!
అయితే అందం, అభినయం ఎంత ఉన్నపటికీ.. అదృష్టం కలిసిరాలేదు. దీంతో ప్రీతికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.
1999 సెప్టెంబర్ 7న జన్మించింది. సన్ టీవీలో వచ్చిన మిన్నలే సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది ప్రీతి.
ఆ తర్వాత 2020 లో ప్రెజర్ కుక్కర్ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది నటి ప్రీతి అస్రాని.
ప్రీతికి తెలుగు, కన్నడ, తమిళ భాషలు వచ్చు. పదహారేళ్ల వయసులో ఫిదా అనే షార్ట్ ఫిల్మ్ లో అంధ బాలిక గా నటించింది.
2017 లో మళ్లీ రావా సినిమాలో చిన్న పాత్ర పోషించింది ప్రీతి. ఈ ఒక్క సినిమాతో ప్రీతిని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది.
ఆ దెబ్బతో తెలుగు కుర్రాళ్ల న్యూ క్రష్ గా చేసరిపోయింది. ప్రీతి ఫొటోస్ కి నెట్టింట ఫుల్ ఫాలోయింగ్ ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి