Vijay Thalapathy: నెక్స్ట్ ఆ డైరెక్టర్స్ ని లైన్లో పెడుతున్న విజయ్.! కానీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ వేరే.

|

Feb 14, 2024 | 2:28 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చిన దళపతి, ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమా కాకుండా మరో సినిమా మాత్రమే చేస్తానంటూ షాక్ ఇచ్చారు. దీంతో ఆ ఒక్క సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ స్టార్‌ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన టాక్ దాదాపు పదేళ్లుగా నడుస్తోంది.

1 / 7
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చిన దళపతి, ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమా కాకుండా మరో సినిమా మాత్రమే చేస్తానంటూ షాక్ ఇచ్చారు.

2 / 7
దీంతో ఆ ఒక్క సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ స్టార్‌ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన టాక్ దాదాపు పదేళ్లుగా నడుస్తోంది.

3 / 7
సోషల్ సర్వీస్‌లో ఎప్పుడూ ముందుండే విజయ్‌, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాన్స్‌. అనుకున్నట్టుగానే రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు దళపతి.

4 / 7
ప్రజెంట్ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్స్ సినిమాలో నటిస్తున్న విజయ్‌, ఆ తరువాత మరో సినిమా మాత్రమే చేస్తా అన్నారు. దీంతో ఆ ఒక్క సినిమా ఏంటి.? ఎవరు డైరెక్ట్  చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

5 / 7
లిస్ట్‌లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. పొలిటికల్ కెరీర్‌కు కూడా ఉపయోగపడేలా ఓ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు విజయ్‌.

6 / 7
అందుకే అలాంటి సినిమాలు చేసే వెట్రిమారన్‌, లోకేష్‌ కనగరాజ్‌, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు లైన్‌లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లిస్ట్‌లో విజయ్ ఎవరికి ఓకే  చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది.

7 / 7
వెట్రిమారన్‌ పేరే ఎక్కువగా వినిపిస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం లోకేష్‌, వంశీ పైడిపల్లి లాంటి కమర్షియల్‌ టచ్‌ కూడా ఉన్న దర్శకులతో సినిమా చేస్తే బెటర్‌ అని ఫీల్ అవుతున్నారు.