Nani: నిర్మాతలకు నాని అభయం.. కలెక్షన్లు తో పాటు కాన్ఫిడెన్స్ కూడా.!

|

Sep 11, 2024 | 8:23 PM

సినిమా సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నపుడు కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరుగుతాయి. నాని విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. నిన్నమొన్నటి వరకు కథ డిమాండ్ చేసినా.. మార్కెట్ గురించి ఆలోచించి బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసిన నిర్మాతలు ఇప్పుడు ఫ్రీ హ్యాండిస్తున్నారు. నాని నెక్ట్స్ సినిమాల బడ్జెట్ ఊహకు కూడా అందట్లేదు. అంత నమ్మడానికి కారణమేంటి.? సినిమా సినిమాకు నాని రేంజ్ పెరుగుతుంది. మీడియం రేంజ్ హీరోలలో 100 కోట్ల హీరోగా మారిపోతున్నారు న్యాచురల్ స్టార్.

1 / 7
Nani Looks

Nani Looks

2 / 7
నిన్నమొన్నటి వరకు కథ డిమాండ్ చేసినా.. మార్కెట్ గురించి ఆలోచించి బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసిన నిర్మాతలు ఇప్పుడు ఫ్రీ హ్యాండిస్తున్నారు. నాని నెక్ట్స్ సినిమాల బడ్జెట్ ఊహకు కూడా అందట్లేదు.

3 / 7
అంత నమ్మడానికి కారణమేంటి.? సినిమా సినిమాకు నాని రేంజ్ పెరుగుతుంది. మీడియం రేంజ్ హీరోలలో 100 కోట్ల హీరోగా మారిపోతున్నారు న్యాచురల్ స్టార్.

4 / 7
గతేడాది దసరాతో తొలిసారి సెంచరీ కొట్టిన నాని.. హాయ్ నాన్నతో 75 కోట్ల మార్క్ అందుకున్నారు. ఇప్పుడేమో సరిపోదా శనివారంతో 100 కోట్ల వైపు అడుగులేస్తున్నారు ఈ హీరో. దాంతో నిర్మాతల్లో బడ్జెట్ భయాలు మెల్లగా తగ్గిపోతున్నాయి.

5 / 7
రెండేళ్ళ కింది వరకు కూడా నానితో భారీ బడ్జెట్ అంటే.. కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుందేమో అనే భయం ఉండేది నిర్మాతల్లో. కానీ దసరా, సరిపోదా లాంటి విజయాలతో నాని రేంజ్ 100 కోట్లకు చేరింది.

6 / 7
ప్రస్తుతం తనే నిర్మాతగా వస్తున్న హిట్ 3 కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు నాని. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. నాని తర్వాతి సినిమాల బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే ప్రాజెక్ట్ బడ్జెట్ 100 కోట్ల వరకు ఉండబోతుంది.

7 / 7
మరోవైపు సుజీత్ సినిమాను సైతం భారీగానే ప్లాన్ చేస్తున్నారు డివివి దానయ్య. మొత్తానికి బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు న్యాచురల్ స్టార్. మినిమమ్ గ్యారెంటీ కావడంతో నిర్మాతలు కూడా సై అంటున్నారు.