Anil kumar poka |
Sep 23, 2022 | 5:11 PM
Hebah Patel: కుమారి 21ఎఫ్ సినిమాతో హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తొలి మూవీతోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్ సాధించింది హెబ్బా పటేల్.
ఇప్పుడు మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. సినీ ఇండస్ట్రీలో నెట్టుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
దీని కోసం ఐటమ్ సాంగ్స్‌కు కూడా ఓకే చెబుతోందట ఈ అమ్మడు. మూవీ ఆఫర్స్ పెద్దగా లేకపోవడంతో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది హెబ్బా.
నిత్యం ఏవో ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ.. రెటీన్‌కు భిన్నంగా కొండ కోనల్లో విషరిస్తూ నేచర్ బ్యూటీని ఆశ్వాదిస్తోంది.
ఆ మేరకు తన ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మౌంటైన్స్‌ను తాను ఎంతో మిస్ అవుతున్నట్లు తెలిపింది.
హెబ్బా పటేల్ ట్రిప్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..