Payal Rajput: ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.

Updated on: May 21, 2024 | 7:12 PM

సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్‌లో ఉండటం.. కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం కొందరు హీరోయిన్లకు బాగా అలవాటు. అందులో పాయల్ రాజ్‌పుత్ ముందుంటారు. తాజాగా ఈమె ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ నిర్మాత ఈమెపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఆమె నుంచి స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అసలేంటి పాయల్ కాంట్రవర్సీ.? RX100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు పాయల్ రాజ్‌పుత్.

1 / 8
సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్‌లో ఉండటం.. కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం కొందరు హీరోయిన్లకు బాగా అలవాటు. అందులో పాయల్ రాజ్‌పుత్ ముందుంటారు. తాజాగా ఈమె ఓ వివాదంలో ఇరుక్కున్నారు.

2 / 8
ఓ నిర్మాత ఈమెపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఆమె నుంచి స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అసలేంటి పాయల్ కాంట్రవర్సీ.? RX100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు పాయల్ రాజ్‌పుత్.

3 / 8
ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా కోరుకున్న ఇమేజ్ అయితే రాలేదు. గతేడాది వచ్చిన మంగళవారంతో మరోసారి ఓకే అనిపించారు. ఎక్కువగా గ్లామర్ కారెక్టర్సే చేస్తున్న పాయల్.. మంగళవారంతో నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

4 / 8
ఇలాంటి నటి ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ప్రాణ్‌దీప్ ఠాకూర్ దర్శకత్వంలో రక్షణ అనే సినిమా చేసారు పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా విషయంలోనే అసలు వివాదం మొదలైంది.

5 / 8
ప్రమోషన్స్‌కు రమ్మంటే రావట్లేదని.. అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని.. పైగా ఇది తన స్థాయి సినిమా కాదు.. ఓటిటిలో రిలీజ్ చేసుకోవాలంటూ చెప్తున్నారంటూ పాయల్‌పై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసారు మేకర్స్.

6 / 8
సినిమాకు బాకీ ఉన్న 6 లక్షలు రిలీజ్ టైమ్‌కు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నా.. ఇప్పుడు ప్రమోషన్‌కు రావట్లేదంటున్నారు రక్షణ నిర్మాత ప్రాణ్‌దీప్.

7 / 8
కానీ పాయల్ మాత్రం నాలుగేళ్ళ కింద పూర్తైన సినిమాను ఇప్పటి తన మార్కెట్ వాడుకుని విడుదల చేయాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

8 / 8
ఈ మ్యాటర్ పాయల్ కెరీర్‌పై ప్రభావం చూపించేలాగే ఉంది. మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలిక.?