Faria Abdullah: ఆ ఒక్క చూపు.. ఆ ఒక్క నవ్వు.. చాలు చిట్టి..! కుర్రకారుని మెలిపెట్టేయడానికి.. మాయలో ముంచేస్తుంది ‘ఫరియా’..
ఒకేఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లాకు మంచి గ్లామరస్ తారగా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాతర్వాత ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా మరో సినిమాలో నటించలేదు.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
