టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా పాపులర్ గురూ..

Updated on: Jun 30, 2026 | 10:11 PM

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. బడా హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కొన్నాళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

1 / 5
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. బడా హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కొన్నాళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసినా కూడా ఈ అమ్మడికి అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.

2 / 5
దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ తాప్సీ. ఒకప్పుడు తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

3 / 5
అక్కడ వరుసగా సినిమాలు చేసింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. కేవలం గ్లామర్ తోనే కాదు నటనతోనూ మెప్పించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తాప్సీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కానీ బాలీవుడ్ లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

4 / 5
ఇటీవలే ఈ ముద్దుగుమ్మ అస్సి అనే సినిమా చేసింది. ఈ సినిమా తప్ప మరో సినిమా అనౌన్స్ చేయలేదు తాప్సీ. అలాగే ఎక్కడా కూడా పెద్దగా కనిపించడం లేదు.. సోషల్ మీడియాలోనూ పెద్దగా హడావిడి చేయడం లేదు. దాంతో తాప్సీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇటీవల బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. వరుసగా సినిమాలు చేయకుండా ఆచితూచి సినిమాలు చేస్తుంది తాప్సీ. 

5 / 5
తాప్సీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా తన సినిమా ప్రమోషన్స్ తో పాటు గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది తాప్సీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఆమెది ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us