AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో అప్సరస.. సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న భామ..

కొంతమంది హీరోయిన్స్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ ముద్దుగుమ్మ అందంలో అప్సరస, నటన పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది.. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది.

Rajeev Rayala
|

Updated on: Jun 09, 2026 | 1:58 PM

Share
కొంతమంది హీరోయిన్స్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ ముద్దుగుమ్మ అందంలో అప్సరస, నటన పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది.. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది. దాంతో ఆమె అభిమానులు ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

1 / 5
తెలుగు అమ్మాయిలకు ఇటీవల సినిమాల్లో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కొందరు స్టార్స్ గానూ మారి సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. మరికొంతమంది తమను తాము నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఒకొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు  తెచ్చుకుంటుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ అనన్య నాగళ్ల. 

2 / 5
అనన్య నాగళ్ల మల్లేశం అనే సినిమాతో హీరోయిన్  గా పరిచయం అయ్యింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. కెరీర్ బిగినింగ్ లో సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసిన ఈ చిన్నది నటనపై మక్కువతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది. 

3 / 5
Aమల్లేశం తర్వాత ప్లే బ్యాక్ అనే సినిమా చేసింది. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేసింది అనన్య నాగళ్ల. ఆతర్వాత వరుసగా 9 సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేదు. దాంతో ఈ అమ్మడి ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అందం అభినయం ఉన్న అనన్యకు బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావాలని కోరుకుంటున్నారు. 

4 / 5
ఇక అనన్య పేరు ఇటీవల వార్తల్లో ఎక్కువగా వినిపించింది.. ఆమధ్య బెట్టింగ్ యాప్ ఇష్యులో .. అలాగే మొన్నామధ్య ఇన్ స్టా సబ్ స్క్రిప్షన్ వార్తల్లో అనన్య పేరు వినిపించింది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. 

5 / 5
Follow Us
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్

ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!

జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..

యజమాని అంతిమ యాత్రలో శునకం..
యజమాని అంతిమ యాత్రలో శునకం..
ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు..

వెస్టిండీస్‌తో తొలి వన్డే.. ఓపెనర్లుగా ఎవరంటే?

నీటి గెడ్డలో ఏదో కదలిక.. ఏంటా అని వెళ్లి చూడగా..

రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ

జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్

ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..