పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, తారక్ పెళ్లి తర్వాత చేసిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా..?

Updated on: Feb 13, 2025 | 8:57 PM

మన టాలీవుడ్ హీరోలు చాలా మంది త్వరగా పెళ్లి చేసుకున్నారు. అయితే హీరోలు పెళ్లి చేసుకున్న తర్వాత చేసిన మొదటి సినిమాపైనే చాలా మంది ఫోకస్ చేస్తారు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఏ హీరో సక్సెస్ అయ్యారు?ఎవరు ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారు ఇలా చాలా వాటి గురించి ఆడియన్స్ తెగ చర్చించుకుంటారు.

1 / 5
అయితే ఇప్పుడు మనం టాలీవుడ్ క్రేజీ , స్టార్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు పెళ్లి తర్వాత చేసిన మొదటి సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్న తర్వాత ఆయన నటించిన కొమురం పులి అనే సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

3 / 5
అలాగే ఈ హీరో అంజనా లెజినోవాను వివాహం చేసుకున్న తర్వాత గోపాల గోపాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ హిట్ అందుకుంది.

4 / 5
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనను 2012 జూన్ లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత నాయక్ సినిమా రిలీజై సూపర్ హిట్ అందుకుంది.

5 / 5
అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రణతిని 2012లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి తర్వాత ఊసరవెల్లి సినిమా రిలీజ్ కాగా, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది.