Sukumar: డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా ?.. కూతురు బర్త్ డే ఫోటోస్ వైరల్..

|

Jan 28, 2024 | 8:15 PM

డైరెక్టర్ సుకుమార్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లవర్స్‏కు ఇష్టమైన దర్శకుడు కూడా ఆయనే. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన.. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ తో ఆయన తెరకెక్కించిన పుష్ప చిత్రం ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

1 / 5
డైరెక్టర్ సుకుమార్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లవర్స్‏కు ఇష్టమైన దర్శకుడు కూడా ఆయనే.

2 / 5
తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన.. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్నారు.

3 / 5
అల్లు అర్జున్ తో ఆయన తెరకెక్కించిన పుష్ప చిత్రం ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

4 / 5
ఈక్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో సుకుమార్ ఫ్యామిలీ ఫోటోస్ వైరలవుతున్నాయి. తన కూతురు సుకృతివేణి బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది.

5 / 5
సుకుమార్ భార్య పేరు తబిత. వీరికి పాప సుకృతివేణి, బాబు సుక్రాంత్  సంతానం. ప్రస్తుతం సుకుమార్ కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అచ్చం తండ్రిలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.