Puri Jagannath: పడటం.,లేవడం.,పరిగెత్తడం.. ఇదేం కొత్త కాదు.. నో కంప్రమైస్ డైనమిక్ డైరెక్టర్ పూరీ.

|

Sep 29, 2023 | 7:54 PM

పడటం.. లేవడం.. పరిగెత్తడం బాగా తెలిసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. కాకపోతే ఈ సారి ఇంకాస్త గట్టిగా పడ్డారీయన. మరి ఇంతకుముందులా లేచి నిలబడతారా.. పరిగెత్తడం పక్కనబెట్టి ముందు నడవగలరా..? లైగర్ కొట్టిన దెబ్బ నుంచి పూరీ కోలుకుంటారా..? డబుల్ ఇస్మార్ట్‌తో ఈయన మ్యాజిక్ పని చేస్తుందా లేదా..? అసలు ఈ చిత్ర షూటింగ్ ఎంతవరకు వచ్చింది..?

1 / 8
పడటం.. లేవడం.. పరిగెత్తడం బాగా తెలిసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. కాకపోతే ఈ సారి ఇంకాస్త గట్టిగా పడ్డారీయన. మరి ఇంతకుముందులా లేచి నిలబడతారా.. పరిగెత్తడం పక్కనబెట్టి ముందు నడవగలరా..?

2 / 8
లైగర్ కొట్టిన దెబ్బ నుంచి పూరీ కోలుకుంటారా..? డబుల్ ఇస్మార్ట్‌తో ఈయన మ్యాజిక్ పని చేస్తుందా లేదా..? అసలు ఈ చిత్ర షూటింగ్ ఎంతవరకు వచ్చింది..?

3 / 8
తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులైనా ఉండొచ్చు కానీ పూరీ జగన్నాథ్ మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే రచ్చ రచ్చే.. కానీ ఆ మ్యాజిక్ ఇప్పుడు కనిపించడం లేదు.

4 / 8
కొన్నేళ్లుగా పూరీ నుంచే వచ్చే సినిమాల్లో కంటెంట్ మిస్ అవుతుంది.. లైగర్ అయితే పాన్ ఇండియన్ స్థాయిలో బెడిసికొట్టింది. దాంతో పూరీ మార్క్‌పై ఎఫెక్ట్ బాగానే పడింది.

5 / 8
టెంపర్ తర్వాత సరైన హిట్ లేని ఈయన.. ఇస్మార్ట్ శంకర్‌తో సాలిడ్ బ్లాక్‌బస్టర్ కొట్టారు. అదే జోరు విజయ్ దేవరకొండతో లైగర్‌ చేసి ఇండియాను షేక్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. లైగర్ దెబ్బతో ఏడాదికి పైగానే ఖాళీగా ఉన్నారీయన.

6 / 8
ఈ మధ్యే రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ మొదలు పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.. ఇస్మార్ట్ శంకర్‌కు ఇది సీక్వెల్ కావడంతో ఆసక్తి పెరిగిపోయింది.

7 / 8
రామ్ కంటే పూరీ జగన్నాథ్ కెరీర్‌కు డబుల్ ఇస్మార్ట్ కీలకంగా మారింది. లైగర్ ఎఫెక్ట్ పోవాలంటే కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టి తీరాల్సిందే.. పూరీ ముందు మరో ఆప్షన్ కూడా లేదు.

8 / 8
పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకుని సంజయ్ దత్ లాంటి వాళ్లను ఇందులో కాస్ట్ చేసారు ఈ డేరింగ్ డైరెక్టర్. మార్చ్ 8, 2024న డబుల్ ఇస్మార్ట్ విడుదల కానుంది. చూడాలిక.. పూరీ ఏం చేస్తారో..?