1 / 12
పికా పిల్లి సోషల్ మీడియాలో చాలా పాపులర్.. టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ తన అందచందాలతో కేకపెట్టించేది. టిక్ టాక్ బ్యాన్ అయినా ఈ క్యూటీకి అవకాశాలు వరుసకట్టాయి. పలు టీవీ ఛానెళ్లలో కూడా యాంకర్ గా చేస్తున్నది. పలు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించిన దీపికా తన డ్యాన్స్‌లతో అదరగొట్టేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఈ మధ్య అందాల ఆరబోతలో డోస్ పెంచేసింది. హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.