2 / 5
సౌత్ ఇండియనే అయినా, నార్త్ లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ దీపిక పదుకోన్. డార్లింగ్ పక్కన ఆమె నటించే సినిమా అనడంతో కల్కికి వేరే రేంజ్ అట్రాక్షన్ వచ్చేసింది. అక్కడిదాకా అంతా బావుంది కానీ, నెలలు నిండుతున్న తరుణంలో దీపిక పదుకోన్ సినిమా ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తారా? చేయరా? అనేది ఇప్పుడు అసలైన డౌట్.