1 / 22
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సందర్బంగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ అంటే మాస్ ఇమేజ్..ఈయనకు తోడుగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో యాడ్ అయ్యారు.