మాలీవుడ్ భారీగా నష్టపోయింది.. హీరో షాకింగ్ కామెంట్స్!

Edited By: Ram Naramaneni

Updated on: Jan 19, 2025 | 9:52 PM

2024లో అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే మాలీవుడ్‌లోనే ఎక్కువ హిట్ సినిమాలు వచ్చినా... మినిమమ్‌ బడ్జెట్‌తో తెరకెక్కిన మలయాళ సినిమాలు వందల కోట్లు కొల్లగొట్టాయి. వసూళ్ల విషయంలోనే కాదు, విశ్లేషకుల ప్రశంసల విషయంలోనూ మాలీవుడే ముందుంది. ఆ డీటేల్స్ ఈ ఫోటో స్టోరీలో తెలుసుకుందాం పదండి....

1 / 5
అయితే పైకి ఇంత అద్భుతంగా కనిపిస్తున్నా... ఇండస్ట్రీ పరిస్థితి అంత బాగా ఏం లేదంటున్నారు ఓ మలయాళ హీరో... గత ఏడాది మలయాళ సినిమా భారీగా నష్టపోయిందన్న విషయాన్ని రివీల్ చేశారు.

2 / 5
ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్‌, ఆవేశం, ది గోట్‌ లైఫ్‌, మార్కో... ఒక్క ఏడాదిలోనే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అద్భుతమైన సక్సెస్‌లలో కొన్ని. ఈ రేంజ్‌ హిట్స్‌, నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్ చేసిన మాలీవుడ్ సినిమా, సక్సెస్ రేటు పరంగా పెద్ద రేంజ్‌లో ఏం లేదంటున్నారు అక్కడి స్టార్స్‌.

3 / 5
ర్కో సినిమాతో బిగ్ హిట్ అందుకున్న హీరో ఉన్ని ముకుందన్‌, మలయాళ సినిమా సక్సెస్‌ రేషో గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. గత ఏడాది మాలీవుడ్ సక్సెస్‌ రేటు పది శాతానికి కాస్త అటు ఇటుగానే ఉందంటూ అసలు విషయాన్ని బయట పెట్టారు. గత ఏడాది మలయాళ ఇండస్ట్రీలో 199 సినిమాలు రిలీజ్ అయితే అందులో కేవలం 26 సినిమాలు మాత్రం సక్సెస్ అయ్యాయన్నారు ఉన్ని ముకుందన్‌.

4 / 5
ఓవరాల్‌గా 2024లో రిలీజ్ అయిన అన్ని సినిమాలకు కలిపి 1000 కోట్ల వరకు బడ్జెట్‌ అయితే... కేవలం 300 కోట్లు మాత్రమే రికవర్ అయ్యిందని మిగతా 700 కోట్లు ఇండస్ట్రీ నష్టపోయిందన్నారు.

5 / 5
భారీ బడ్జెట్‌ సినిమాలు తెరకెక్కించలేకపోవటం వల్లే మలయాళ సినిమా హిందీలో సత్తా చాటలేకపోతుందన్నారు. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మంచి సక్సెస్‌ రేటే ఉన్నా... మాలీవుడ్‌కు కూడా నష్టాలు తప్పటం లేదంటున్నారు ఉన్ని ముకుందన్‌.