
అర్జున్ కపూర్ -మలైకా అరోరా ప్రేమ వ్యవహారం గురించి అందరికి తెలిసిందే.

35 ఏళ్ల అర్జున్ కపర్ 50కి చేరువలో ఉన్న మమలైకాతో ప్రేమ? ఏంటని ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిపడ్డారు

ప్రేమకి వయసుతో సంబంధం లేదని వీరిద్దరి మధ్య అన్యోన్యత ని చూస్తే సరి..

ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లికి ముహూర్తం సెట్ చేసుకునే పనిలో పడ్డారా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది.

మలైకా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇద్దరం పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నామని పరోక్షంగా వెల్లడించింది. కలిసి జీవించాలని..కొత్త జీవితాన్ని ప్రారంభించాలని తన మనసులో మాటను మలైకా బయట పెట్టింది.

గతంలో సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్జాన్ ఖాన్ 1997లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలు తలెత్తడంతో 2017లో విడిపోయారు.