ఉట్టిపడుతున్న తెలుగు అందం.. అనన్యనాగళ్లను చూశారా..

Updated on: Mar 31, 2025 | 12:03 PM

ఉగాది రోజున చాలా మంది నటీమణులు ట్రెడిషనల్ లుక్ లో అందంగా ముస్తాబై, ఫొటోలకు ఫోజులిచ్చారు. అందులో తెలంగాణ పిల్లా తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లంగావోణిలో చూడటానికి చాలా అందంగా కనిపించి. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మనం కూడా చూసేద్దాం పదండి!

1 / 5
అందాల ముద్దుగుమ్మ అనన్యనాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

2 / 5
 ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి చాలా సినిమాల్లో అవకాశాలు రావడంతో వరసగా వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ  సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటుంది.

3 / 5
అంతే కాకుండా వరస ఫొటో షూట్స్ చేస్తూ.. కుర్రకారును తన వైపుకు లాక్కుంటుంది. ఇక తాజాగా ఈ చిన్నది తన ఇన్ స్టాలో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది.

4 / 5
ఉగాది పండుగ సందర్భంగా లంగావోణీలో అందంగా తయారైంది ఈ తెలుగు పిల్ల. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
ఇక ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్, అనన్యను  చూస్తే తెలుగు అందం ఉట్టిపడుతుంది. పరికిణిలో ఎంత ముద్దుగుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు అభిమానులు.