- Telugu News Photo Gallery Cinema photos Bangla Ganesh interesting comments on megastar chiranjeevi stylish looks Telugu Actors Photos
Megastar Chiranjeevi: చిరంజీవి స్టైలిష్ లుక్స్‌పై బండ్ల గణేశ్ ఆసక్తికర కామెంట్స్.. మీ స్టైల్ ని చూసాకే..
చిరంజీవి స్టైలిష్ లుక్స్‌పై బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆరు పదుల వయస్సులోనే మెగాస్టార్ ఎంతో స్టైలిష్‌గా ఉన్నారంటూ ఆయన ఫ్యాన్స్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు...
Updated on: Aug 08, 2022 | 5:10 PM

ఈ స్టైల్ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నామని పేర్కొన్నారు. ఈ స్టైల్ చూసే తాము సినిమా రంగం వైపు పరుగులు పెట్టామని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

అలాగే ఈ స్టైల్ చూసే తమ జీవితాలకు సినిమా రంగం అనేది ఒకటుంటుంది ఇక్కడ ఏమైనా సాధించవచ్చుఅని నమ్మకం కల్పించుకున్నామన్నారు.ఈ స్టైల్ చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చని నిర్ణయానికి వచ్చామన్నారు.

అలాగే ఈ స్టైల్ చూసే అందరం మీకు అభిమానులుగా మారి పోయామన్న బండ్ల గణేశ్.. మీరు ఎప్పటికి ఈ స్టైల్ లోనే ఉండాలన్నది తమ కోరిక అన్నారు.

ఎవరైనా ఈ రంగంలో అయినా ఏలవచ్చు అనే నమ్మకం కల్పించిన మీ స్టైల్ అంటే మాకు ఇష్టం అంటూ కామెంట్స్ చేశారు.చిరంజీవి స్టైలిష్ లుక్స్‌పై బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఆరు పదుల వయస్సులోనే మెగాస్టార్ ఎంతో స్టైలిష్‌గా ఉన్నారంటూ ఆయన ఫ్యాన్స్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Megastar Chiranjeevi: ఏజ్ లో న్యూ లుక్ తో యంగ్ హీరోస్ తో పోటీ పడుతున్న మెగాస్టార్