Bandhavi Sridhar: అది నడుమా నయాగారమా.. మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ
కొత్త కొత్త అందాలు టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అలా వచ్చిన వారిలో బాంధవి శ్రీధర్ ఒకరు. ఈ బ్యూటీ తొలి సినిమాతో ఆకట్టుకుంది. మసూద సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నూతన దర్శకుడు సాయి కిరణ్ డైరెక్షన్‌లో వచ్చిన లేటెస్ట్ హార్రర్ మూవీ మసూద.