3 / 5
మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నడిగర్ తిలకం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిక్కుల్లో పడింది. తమిళ నటుడు శివాజీ గణేషణ్, నడిగర్ తిలకం అన్న పేరుతో పాపులర్. అందుకే ఆ టైటిల్‌ను ఆయన బయోపిక్‌కు మాత్రమే వాడాలని, మరే సినిమాకు వాడొద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు ఫ్యాన్స్.