1 / 5
ఎన్నికలు అయిపోయాయి.. ప్రచారాలు ముగిసాయి.. ఫలితాలు రావడమే తరువాయి..! అవొచ్చే వరకు చూస్తూ కూర్చోవడం తప్ప చేసేదేం లేదు. మరి ఈ లెక్కన బాలయ్య కొత్త సినిమా షూటింగ్ ముచ్చట్లేంటి..? ఎన్నికలకు ముందు ఆగిన షూటింగ్‌కు మళ్లీ రెక్కలొచ్చేదెప్పుడు..? బాలయ్య మళ్లీ మొహానికి రంగేసుకునేదెప్పుడు..? NBK109 షూటింగ్‌పై స్పెషల్ స్టోరీ..