Aparichitudu: 19 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌కు రెడీ అయిన క్రేజీ థ్రిల్లర్ “అపరిచితుడు”

|

May 14, 2024 | 10:47 AM

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్  నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో సరిగా హిట్ కొట్టని సినిమాలు కూడా ఈ రీ రిలీజ్ ల దయవల్ల సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇప్పుడు శంకర్ దర్శకత్వం వహించిన విక్రమ్‌, సదా జంటగా నటించిన 'అపరిచితుడు'  గురించి అందరికి తెలిసిందే. దీనిలో క్రమ్‌ను మూడు ఢిఫరెంట్‌ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్‌ చూపించారు. 

1 / 5
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్  నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో సరిగా హిట్ కొట్టని సినిమాలు కూడా ఈ రీ రిలీజ్ ల దయవల్ల సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి.

2 / 5
ఇప్పుడు శంకర్ దర్శకత్వం వహించిన విక్రమ్‌, సదా జంటగా నటించిన 'అపరిచితుడు'  గురించి అందరికి తెలిసిందే. దీనిలో క్రమ్‌ను మూడు ఢిఫరెంట్‌ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్‌ చూపించారు. 

3 / 5
అపరిచితుడు సినిమా హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా తెరకెక్కించారు. 2005లో తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా స్ట్రెయిట్ మూవీలానే విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్‌ దర్శకత్వం, నటుడు విక్రమ్‌ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. 

4 / 5
మల్టీపుల్‌ పర్సనాలిటీ డిజాస్టర్‌ కారణంగా మామూలు మనిషి సూపర్‌ హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్‌ నటన గురించి ఎంత చెప్పినా చాలదు.

5 / 5
ఇకపోతే ఫ్రెంచ్‌ భాషలోకి డబ్ అయిన తొలి ఇండియన్‌ చిత్రం అపరిచితుడు కావడం విశేషం. అలాంటి ఈ సినిమాని ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.