Anupama Parameswaran: ప్రకృతికే చెమటలు పట్టిస్తున్న ఈ అమ్మడి అందాల గురించి మాటల్లో చెప్పగలమా.. అనుపమ న్యూ పిక్స్.
అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అండ్ ఈ అమ్మడి ఎక్స్ప్రెషన్స్ కి ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.
Most Read Stories