AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం అందంరా బాబు.. కంటి చూపుతోనే మాయచేస్తోందిగా..

అందాల చిన్నది అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Dec 01, 2025 | 5:21 PM

Share
అందాలచిన్నది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ ముద్దుగుమ్మ చాలా సింపుల్‌గా ఉంటూ వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. ప్రేమమ్ మూవీతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన చిన్నది అనుపమ. ఈ అమ్మడు ఈ మూవీతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఆఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి, తన నటనతో మరోసారి అందిరినీ కట్టి పడేసింది.

1 / 5
ఇక ఈ మూవీ తర్వాత శతమానం భవతితో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా క్యూ కట్టాయి. దీంతో ఉన్నది ఒక్కటే జిందగీ, కార్తికేయ2, 18 పేజీస్, టెల్లు స్క్వేర్, పరదా, ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

2 / 5
ముఖ్యంగా చాలా రోజుల వరకు అంతగా గ్లామర్ పాత్రలు చేయని ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ మూవీతో గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసింది. తన హాట్ లుక్స్‌తో వావ్ అనిపించింది. ఈమూవీలో ఈ అమ్మడు, లిల్లీ పాత్రలో నటించి, తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ఇక ఈ మూవీ తర్వాత కూడా ఈ బ్యూటీ వరసగా సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది.

3 / 5

4 / 5
తాజాగా పర్ఫుల్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించి, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం

పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం

ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం

సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..

గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..

ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన

ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..

గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే

ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..