Upasana Konidela: ఉపాసన స్టైలే వేరు.. బాధ్యతలే కాదు.. జంతువుల పరిరక్షణలోనూ మెగా కోడలు నెంబర్ వన్..(ఫొటోస్)
రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు జంతువులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపోలో లైఫ్‌కు వైస్ చైర్‌పర్సన్‌గా ఓ వైపు బిజీ బిజీగా గడుపుతూనే మరోవైపు జంతువుల పరిరక్షణలో తనవంతూ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూగ జీవాలతో కాలక్షేపం చేస్తున్న సమయంలో దిగిన కొన్ని ఫోటోలను చూసేయండి..

1 / 14

2 / 14

3 / 14

4 / 14

5 / 14

6 / 14

7 / 14

8 / 14

9 / 14

10 / 14

11 / 14

12 / 14

13 / 14

14 / 14
