
బుల్లితెర పై చాలా మంది ముద్దుగుమ్మ తమ టాలెంట్ తో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలా పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీస్ లో విష్ణు ప్రియా ఒకరు.

పటాస్ఎం పోరా పోవే షోల ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుందజీ విష్ణు ప్రియా.

ఇక ఈ చిన్నది గ్లామర్ షోకు కూడా వెనకడుగు వేయకుండా అందాలు ఆరబోసి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక స్పెషల్ సాంగ్స్ తోనూ మెప్పించింది ఈ భామ. తన డాన్స్ తో పాటు అందాలతోనూ కవ్వించింది విష్ణు ప్రియా. ఇదిలా ఉంటే తాజాగా విష్ణు ప్రియా షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

మెంటల్ హెల్త్ ఖరాబ్, కెరీర్ ఖరాబ్, ఫిజికల్ హెల్త్ ఖరాబ్, రిలేషన్స్ ఖరాబ్, షెడ్యూల్స్ ఖరాబ్ అయినా కూడా చిల్ అవుతూనే ఉంటున్నాను అని వీడియో షేర్ చేసింది విష్ణుప్రియ.