బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని యాంకర్ రష్మిగౌతమ్. నటిగా ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగుపెట్టిన ఈ బ్యూటీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ షో ద్వారానే తెగ ఫేమస్ అయ్యింది రష్మి. తనదైనా శైలిలో యాంకరింగ్ చేస్తూ..అటు అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.