Lasya Manjunath: శ్రీరామనవమి పర్వదినాన.. అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న యాంకర్ లాస్య.. ఫొటోస్ ఇదిగో

Edited By: TV9 Telugu

Updated on: Apr 07, 2025 | 1:26 PM

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం (ఏప్రిల్ 06) రామలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు, పూజల్లో రామ భక్తులు నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యాంకర్ లాస్య మంజునాథ్ శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను దర్శించుకుంది. అక్కడి బాలరాముడికి ప్రత్యేక పూజలు చేసింది.

1 / 6
 శ్రీరామనవి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

2 / 6
 ఈ క్రమంలోనే శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాంకర్‌ లాస్య తన కుటుంబంతో కలిసి అయోధ్య నగరానికి వెళ్లింది

3 / 6
 ఆదివారం ( ఏప్రిల్‌ 6) శ్రీరామనవమిని పురస్కరించుకుని బాల రాముడిని దర్శించుకుంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

4 / 6
 'రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఉన్నాం' అంటూ తన అయోధ్య పర్యటనకు సంబంధించిన ఫొటోలకు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది లాస్య.

5 / 6
 అలాగే అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది లాస్య. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

6 / 6
 లాస్య, మంజునాథ లది ప్రేమ వివాహం. 2017లో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటోంది లాస్య.