Alia Bhatt: రిటైర్మెంట్ యోచనలో అలియా భట్.. బాలీవుడ్ బ్యూటీ నిర్ణయం పట్ల ఫ్యాన్స్ షాక్ !!
పాన్ ఇండియన్ ఇమేజ్ ఉంది.. కావాల్సినంత క్రేజ్ ఉంది.. మరో పదేళ్ళ పాటు హీరోయిన్‌గా కొనసాగే ఫాలోయింగ్ ఉంది.. అన్నీ అనుకూలంగానే ఉన్నా 30 ఏళ్ళు కూడా నిండకుండానే అలియా భట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.