1 / 5
స్క్రీన్ మీద ఒక్కసారి హిట్ అయిన జంటను మళ్లీ మళ్లీ ఇష్టపడతారు ఆడియన్స్. స్క్రీన్ లుక్ కలర్‌ఫుల్‌గా ఉంటుందనుకున్నప్పుడు ఆ జోడీని రిపీట్ చేయాలనే చూస్తారు మేకర్స్. ప్రేక్షకులు ఇష్టపడతారనో, సబ్జెక్ట్ డిమాండ్ చేసిందనో, కాంబినేషన్ కలర్‌ఫుల్‌గా ఉంటుందనో... విషయం ఏదైతేనేం... నాగచైతన్య సినిమాల్లో ఇప్పుడు రిపీటెడ్ హీరోయిన్లు కనిపిస్తున్నారు.