After Divorce Samantha: తీపి జ్ఞాపకాలలో ఒంటరిగా ‘సమంత’ ప్రయాణం.. విడాకుల తర్వాత సామ్ షేర్ చేసి ఫోటోస్..
Samantha: సమంత.. మొదటి సినిమాతోనే మాయ చేసిన ఈ చిన్నది.. ఆతర్వాత కుర్రాళ్ల కలల రాకుమారిలా మారిపోయింది.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు.... ఈ మధ్య విడాకుల తీసుకున్న విషయం తెలిసిందే.. విడాకుల తరువాత సమంత తొలిసారి సోషల్ మీడియా వేదికగా ఫొటోస్..